ఆశిష్ గాంధీ, చిత్ర శుక్లా జంటగా రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉనికి’. బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఆధ్యంతం ఆకట్టుకొంటుంది. ఒక ఊరికి…