Home
Unicef India
Unicef India News
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
భారత మహిళా క్రికెట్ జట్టు నూతన కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మైదానం వెలుపల కూడా తన పెద్ద మనసును చాటుకున్నారు. పిల్లల హక్కులు, లింగ సమానత్వం కోసం ఆమె ఒక సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘యూనిసెఫ్ ఇండియా ‘సెలెబ్రిటీ అడ్వకేట్’గా స్మృతి మంధాన అధికారికంగా నియమితులయ్యారు. దేశంలోని ప్రతి బాలికకు సమాన అవకాశాలు కల్పించడం, వారి భవిష్యత్తుకు భరోసానివ్వడమే లక్ష్యంగా ఆమె ఈ బాధ్యతను స్వీకరించారు.… -
Kareena Kapoor: యునిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా కరీనా కపూర్ నియామకం
యునిసెఫ్ ( యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్-UNICEF ) ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ను నియమించారు. ఈ విషయాన్ని యునిసెఫ్ శనివారం ప్రకటించింది. 2014 నుంచి ఆమె యునెసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్‌గా కొనసాగుతున్నారు. మే 4న (శనివారం) ఆమె నియామకం ఖరారైంది.
తాజావార్తలు
-
AP Cabinet Meeting Today: రూ.88,392 కోట్ల పెట్టుబడులు.. 54 వేల మందికి ఉద్యోగాలు!
-
December 2026 Updates: కొత్త నెల, కొత్త రూల్స్.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న పెద్ద మార్పులివే!
-
AP Rain Alert: నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
Tilak Varma: మాకు ఏదీ కలిసి రాలేదు.. ఆ ఇద్దరే మమ్మల్ని ముంచారు.. మనోళ్లు కూడా..!
ట్రెండింగ్
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?