Country With Zero Muslim Population: భారత్ మతపరంగా అత్యంత వైవిధ్య భరిత దేశం. పురాతన హిందూ మతం, ఆధునిక భావాలతో స్థానికంగా పుట్టిన బౌద్ధం, జైనంతోపాటు వలసలతో వచ్చిన ఇస్లాం, క్రైస్తవం సహా అనేక ఇతర మతాలు ఇక్కడ ఉన్నాయి. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు మతాల ద్వారానే మనుగడలోకి వచ్చి విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఫలితంగా భారతీయుల దైనందిన జీవితంలో మతం, మత నియమాలు ప్రధాన భాగాలుగా మారిపోయాయి. భిన్నత్వంలో ఏకత్వానికి సూచికగా, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది…