డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. మరి మీ డబ్బును ఊరికే ఎందుకు పోగొట్టుకుంటారు. బ్యాంకుల్లో రూ. 1.84 లక్షల కోట్ల క్లెయిమ్ చేయని డబ్బును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. మీ కుటుంబంలో ఎవరైనా ఖాతాల్లో క్లెయిమ్ చేయని డబ్బు జమ చేసి ఉంటే మీరు ఇలా క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను తిరిగి పొందడంలో ప్రజలకు సహాయపడటానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ “మీ మూలధనం, మీ హక్కు” ప్రచారాన్ని ప్రారంభించారు.…