రీచ్ కోసం, వ్యూస్ కోసం సెలబ్రిటీల గురించి అప్పుడప్పుడూ ఎవరో రాసే ఎవో కొన్ని గాలి వార్తలు సోషల్ మీడియాలో వినిపించడం షరా మాములే. ఆ షూటింగ్ ఆగిపోయింది, ఈ హీరో నెక్స్ట్ ఆ డైరెక్టర్ తో సినిమా చెయ్యబోతున్నాడు, పలానా సినిమా షూటింగ్ డిలే అవుతుంది… ఇలాంటి రూమర్స్ సోషల్ మీడియా అకౌంట్స్ కి మంచి రీచ్ ని తెస్తాయి. అయితే ఇది సరదాగా ఉన్నంతవరకూ బాగానే ఉంటుంది కానీ మరీ హద్దులు దాటితేనే అసహ్యంగా…