Home
Ukraine Peace Talks
Ukraine Peace Talks News
-
Ukraine Peace Deal: డాన్బాస్ కావాలా.. NATO సభ్యత్వమా? ఉక్రెయిన్ ముందు అమెరికా ప్రతిపాదన!
Ukraine Peace Deal: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో కీలక ప్రతిపాదన వచ్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డాన్బాస్పై తమ అధికారాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు బలగాలను విత్ డ్రా చేసుకుంటే, ఉక్రెయిన్కు నాటో(NATO) సభ్యత్వం కల్పించే అవకాశంపై అమెరికా చర్చల్లో ప్రస్తావించినట్లు చెప్పారు. అబుదాబీ వేదికగా అమెరికా మధ్యవర్తిత్వంతో రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, పాశ్చాత్య దేశాల నుంచి భద్రతా… -
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. రెండు దేశాల మధ్య తక్షణమే అమలులోకి వచ్చేలా ‘ఎనర్జీ సీజ్-ఫైర్’ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ఆదివారం తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో ఈ ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎనర్జీ రంగానికి సంబంధించిన కాల్పులు విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇరు దేశాలు ఈ ఒప్పందానికి అంగీకరించాయి, దీనిని ఉల్లంఘించవద్దని ట్రంప్ హెచ్చరించారు. అయితే,… -
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
Trump Signs Russia-Iran Sanctions Law: ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యాపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో అమెరికా తీసుకొచ్చిన కొత్త ఆంక్షల చట్టంపై మాస్కో తీవ్రంగా స్పందించింది. ఈ కొత్త ఆంక్షలు ఉక్రెయిన్లో శాంతి ఒప్పందం కోసం జరుగుతున్న ప్రయత్నాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని రష్యా హెచ్చరించింది. క్రెమ్లిన్ ప్రకారం, రష్యాపై అదనపు ఆంక్షలు విధించడం ఇప్పటికే క్లిష్టంగా కొనసాగుతున్న దౌత్య ప్రక్రియను మరింత సంక్లిష్టం చేస్తుంది. కొత్త ఆంక్షల చట్టంపై ట్రంప్… -
Russia-Ukraine: శాంతి దిశగా అడుగులు.. వచ్చే వారం రష్యా-ఉక్రెయిన్ చర్చలు!
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా చర్చలు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4-5 తేదీల్లో అబుదాబిలో రష్యా-ఉక్రెయిన్-అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశాలు జరుగుతాయన్నారు -
Putin: హంగేరీకి రష్యా అధ్యక్షుడు .. పుతిన్ అరెస్టుపై అనుమానాలు?
ICC Arrest Warrant Putin: ప్రస్తుతం ప్రపంచం చూపు రష్యా-అమెరికాల పై ఉంది. మాస్కో-కీవ్ యుద్ధం ముగింపు కోసం అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్- రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరిగి, విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్ వివాదానికి ముగింపు పలికే విషయం గురించి చర్చించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హంగేరీని తమ తదుపరి సమావేశం కోసం ఎంచుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..… -
Donald Trump: ఉక్రెయిన్ శాంతి చర్చల్లో జెలెన్ స్కీ అంత ముఖ్యం కాదు..
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారం నుంచి తాను ఎన్నికైన వెంటనే ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో శాంతి చర్చలపై మాట్లాడారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో కూడా శాంతి స్థాపనపై చర్చించారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. జెలెన్ స్కీని నియంతగా పోల్చుతూ, ఉక్రెయిన్ని నాశనం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవానికి మోడీ శుభాకాంక్షలు.. 2023 జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ప్రధాని
-
Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
-
Microsoft Outage: 36 గంటల తర్వాత గాడినపడ్డ మైక్రోసాఫ్ట్ సేవలు.. గంటకు మిలియన్ల నష్టం!
-
NTRxAnilRavipudi: అసలు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ నవ్వుల జాతర!
-
AP Assembly: పేపర్లెస్ దిశగా ఏపీ అసెంబ్లీ.. మంత్రుల పీఎస్లకు ‘నేషనల్ ఈ-విధాన్’ (NeVA) శిక్షణ..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!