Home
Uk Political Crisis
Uk Political Crisis News
-
Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు పదవీ గండం పొంచి ఉందా? సొంత వాళ్ల నుంచే తీవ్ర ఒత్తిడి పెరుగుతోందా? పెద్ద ఎత్తున రాజీనామాకు డిమాండ్ ఎందుకు పెరిగింది. యూకేలో అసలేం జరుగుతోంది. తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే. -
Rishi Sunak: యూకేకు కాబోయే పీఎం రిషి సునాక్.. ఇండియాతో ఉన్న సంబంధాలు ఇవే….
Rishi Sunak's Indian Connections: భారతదేశాన్ని శతాబ్ధాల పాటు పాలించిన బ్రిటన్ కు తొలిసారి భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధాని పదవిని చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం యూకే ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి ఒక్క రిషి సునాక్ మాత్రమే గట్టేక్కించగలడనే అభిప్రాయం అక్కడి ప్రజాప్రతినిధుల్లో ఉంది. దీంతో మెజారిటీ ఎంపీలు రిషి సునాక్ కే మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే 170కి పైగా ఎంపీలు మద్దతు తెలిపారు. మరోవైపు సునాక్ ప్రత్యర్థిగా ఉన్న పెన్నీ… -
Rishi Sunak: యూకే పీఎం రేసులో రిషి సునాక్.. 100 మంది ఎంపీల మద్దతు..
100 MPs support Rishi Sunak in UK PM race: లిజ్ ట్రస్ రాజీనామాతో యూకేలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆర్థికంగా కుదేలవుతున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టలేక లిజ్ ట్రస్ చేతులెత్తేశారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 45 రోజుల్లోనే రాజీనామా చేశారు. దీంతో మరోసారి బ్రిటన్ ప్రధాని ఎన్నిక అనివార్యం అయింది. ఇదిలా ఉంటే చాలా మంది టోరీ ఎంపీలు, కన్జర్వేటివ్ పార్టీ ప్రతినిధులు రిషి సునక్ ని కాదని లిజ్ ట్రస్… -
Boris Johnson: ప్రధాని ఎవరైనా మంచిదే.. కానీ రిషి సునక్ మాత్రం వద్దు
బ్రిటన్ ప్రధాని రేసులో అందరి కన్నా ముందు వరసలో ఉన్నారు భారత సంతతి వ్యక్తి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్. ప్రధాని పదవీ రేసులో ఇప్పటికే రెండు రౌండ్లను దాటేశాడు. నెమ్మనెమ్మదిగా ప్రధాన మంత్రి పదవితో పాటు కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ అయ్యేందుకు దగ్గరవుతున్నాడు. అన్నీ అనుకూలిస్తే బ్రిటన్ దేశాన్ని భారత సంతతి వ్యక్తి పాలించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం రిషి సునక్ తర్వాతి స్థానల్లోనే ఇతర అభ్యర్థులు ఉన్నారు. అవినీతి ఆరోపణలతో ఇటీవల… -
Rishi Sunak: యూకే పీఎం రేసు నిలబడుతున్నట్లు స్పష్టం చేసిన రిషి సునక్
వరసగా 50 మందికి పైగా మంత్రులు రాజీనామా చేయడంతో బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి గురువారం రాజీనామా చేశారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నేతను, కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే యూకే పీఎం రేసులో భారతీయ సంతతి వ్యక్తి, బోరిస్ జాన్సన్ మంత్రి వర్గంలో సభ్యుడిగా ఉన్న రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా ఆయన యూకే ప్రధాని కావడానికి తనవంతు ప్రయత్నాలు… -
Rishi Sunak: యూకే పీఏం రేసులో భారత సంతతి వ్యక్తి
యూకే రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రధాని బోరిస్ జాన్సన్ పై విశ్వాసం లేకపోవడంతో 40కి పైగా మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో చేసేందేం లేక ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బోరిస్ జాన్సన్ సన్నిహితుడు క్రిస్ కు మద్దతుగా నిలిచినందుకు అధికార పార్టీ సభ్యులే ప్రధాని బోరిస్ జాన్సన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ప్రవర్తనతీరపై కూడా… -
UK Political Crisis: ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకున్నారు. ఇప్పటికే ఆయన మంత్రి వర్గం నుంచి ఒక్కొక్కరుగా మంత్రులు రాజీనామా చేశారు. క్యాబినెట్ లో కీలక మంత్రులు రిషి సునక్, సాజిద్ జావిద్ తో మొదలైన రాజీనామాల పర్వం కొనసాగుతోంది. బుధవారం వరకు మొత్తం ఆరుగులు మంత్రులు రాజీనామా చేసి బోరిస్ జాన్సన్ పై ఒత్తడి పెంచారు. ఇదిలా ఉంటే రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు బోరిస్ జాన్సన్ మంత్రి వర్గంలోని 54… -
UK Political Crisis: ఆరుగురు మంత్రుల రాజీనామా..సంక్షోభంలో బోరిస్ జాన్సన్ సర్కార్
బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అవిశ్వాసం నుంచి గట్టెక్కిన బోరిస్ జాన్సన్ సర్కార్ కు ఒక్కొక్కరుగా మంత్రులు రాజీనామా చేస్తున్నారు. దీంతో బోరిస్ జాన్సన్ సర్కార్ సంక్షోభంలో పడింది. ప్రభుత్వంపై విశ్వాసం లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా చేస్తున్న మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. బుధవారం రోజు మరో నలుగురు మంత్రులు రాజీనామా చేశారు. చిల్డ్రన్, ఫ్యామిలీ మినిస్టర్ విల్ క్వీన్ తో పాటు రవాణా మంత్రి లారా ట్రాట్, ఆర్థిక సేవల మంత్రి జాన్ గ్లేర్, మరో…
తాజావార్తలు
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
-
Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!