చిన్నారులు ఆడుతూ పాడుతూ స్కూల్ కు బయలు దేరారు. కానీ.. మృత్వువు వారికి కబలించింది. వాన్ రూపంలో చిన్నారులను బలికొంది. రాంగ్ రూట్ వచ్చిన లారీ చిన్నారులు వెళుతున్న స్కూల్ వ్యాన్ ను ఢీ కొట్టడంతో.. నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఉజ్జయిని జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉజ్జయిని జిల్లాలోని నగ్దా ప్రాంతంలో ఓ కాన్వెంట్ వ్యాన్ పిల్లలతో స్కూల్‌కు బయలుదేరింది. మార్గ మధ్యలో రాంగ్ రూట్ వస్తున్న లారీ స్కూల్ వ్యాన్…