కామెడి సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే అల్లరి నరేష్ ఇప్పుడు ట్రాక్ మార్చి కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తున్నాడు. నాంది నుంచి హిట్ ట్రాక్ ఎక్కిన అల్లరి నరేష్, నాంది కాంబినేషన్ నే రిపీట్ చేస్తూ విజయ్ కనకమేడలతో ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ఉగ్రం’ ట�