Allari naresh: ప్రముఖ దర్శక, నిర్మాత ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ‘అల్లరి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు నరేష్. ఈ సినిమాతో ‘అల్లరి’ నరేష్‌గా గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆ తరవాత ఆయన చేసిన వరుస సినిమాలు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ప్రేక్షకులను అలరించాయి.
ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ కి ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది, అది కూడా పాత్ బ్రేకింగ్ కాంబినేషన్ అయితే మరింత హైప్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి అల్లరి నరేష్-విజయ్ కనకమేడలది. హిట్ సినిమా తీయడం వీరు, హీరో ఇమేజ్ నే మార్చేసే సినిమా తీయడం వేరు. అలాంటి సినిమానే అల్లరి నర్రేష్-విజయ్ కలిసి చేసి చేశారు. నాందితో మొదలైన ఈ హిట్ కాంబినేషన్ నుంచి ఇప్పుడు ‘ఉగ్రం’ సినిమా వస్తోంది. నాంది స్టైల్ లోనే…
అల్లరి నరేష్ పేరులో నుంచి ‘అల్లరి’ని పూర్తిగా తీసేసి, అతని కెరీర్ కి కొత్త ‘నాంది’ పలికాడు డైరెక్టర్ విజయ్ కనకమేడల. ఆడియన్స్ అల్లరి నరేష్ నుంచి ఊహించని చేంజ్ ఓవర్ ని చూపిస్తూ బయటకి వచ్చిన నాంది సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ డైరెక్టర్-హీరో కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఉగ్రం’. నాంది స్టైల్ లోనే అల్లరి నరేష్ ని పూర్తిగా కొత్త మేకోవర్ లో,…
కామెడి సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే అల్లరి నరేష్ ఇప్పుడు ట్రాక్ మార్చి కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తున్నాడు. నాంది నుంచి హిట్ ట్రాక్ ఎక్కిన అల్లరి నరేష్, నాంది కాంబినేషన్ నే రిపీట్ చేస్తూ విజయ్ కనకమేడలతో ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ఉగ్రం’ టీజర్ ని రీసెంట్ గా అక్కినేని నాగ చైతన్య లాంచ్ చేశాడు. ఈ టీజర్ యాక్షన్ మోడ్ లో స్టార్ట్ అయ్యి, మరింత…