Ugram: అల్లరి నరేష్.. ఒకప్పుడు కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేయగల నటుడు అని గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. నాంది లాంటి విభిన్నమైన కథతో రీఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చిన నరేష్.. అదే సినిమా డైరెక్టర్ తో ఉగ్రం అంటూ వస్తున్నాడు.