అల్లరి నరేష్ అనగానే ప్రతి తెలుగు సినీ అభిమానికి కామెడి సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే హీరో గుర్తొస్తాడు. దాదాపు యాభై సినిమాలు ఒకే జానర్ లో చేసి హిట్స్ కొట్టిన అల్లరి నరేష్, ఒకానొక సమయంలో మొనాటమీలో పడిపోయాడు. అక్కడి నుంచి అల్లరి నరేష్ ఏ సినిమా చేసినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. దీంతో తనకి కంచుకోటలాంటి కామెడిని వదిలి అల్లరి నరేష్ మొదటిసారి ప్రయోగం చేశాడు. అదే నాంది సినిమా, ఈ నాంది చిత్రమే…