హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన మరో చిత్రం 'ఉగ్రం'. మీర్నా మీనన్ హీరోయిన్‌గా ఈ చిత్రంలో నటించింది. తాజాగా ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
Allari naresh: ప్రముఖ దర్శక, నిర్మాత ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ‘అల్లరి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు నరేష్. ఈ సినిమాతో ‘అల్లరి’ నరేష్‌గా గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆ తరవాత ఆయన చేసిన వరుస సినిమాలు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ప్రేక్షకులను అలరించాయి.
Ugram: అల్లరి నరేష్.. ఒకప్పుడు కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేయగల నటుడు అని గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. నాంది లాంటి విభిన్నమైన కథతో రీఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చిన నరేష్.. అదే సినిమా డైరెక్టర్ తో ఉగ్రం అంటూ వస్తున్నాడు.
Allari Naresh: అల్లరి నరేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలన్ అవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టి కామెడీ హీరోగా మారాడు.
ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ ఎంటర్టైనింగ్ తెలుగు హీరోగా పేరు తెచ్చుకున్నాడు ‘అల్లరి నరేష్’. కెరీర్ స్టార్టింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు చేసి ఆడియన్స్ ని నవ్వించిన అల్లరి నరేష్, ఆ తర్వాత ఊహించని డౌన్ ఫాల్ ని చూశాడు. ఏ సినిమా చేసినా ఆడియన్స్ రిజెక్ట్ చేస్తూ ఉండడంతో అల్లరి నరేష్, ఇక ట్రెండ్ మార్చాల్సిన అవసరం వచ్చింది అని గుర్తించి చేసిన సినిమా ‘నాంది’. ఈ మూవీ అల్లరి నరేష్…