నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) UGC NET జూన్ 2025 సెషన్ పరీక్ష తేదీలను అధికారికంగా సవరించింది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం, పరీక్షలు జూన్ 25 నుంచి జూన్ 29 వరకు నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా టైమ్ టేబుల్ అధికారిక పోర్టల్ ugcnet.nta.ac.inలో అందుబాటులో ఉంది. ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో నిర్వహించబడుతుంది. ఇందులో 85 సబ్జెక్టులు ఉంటాయి. పరీక్ష రెండు షిఫ్టులలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం…