Home
Ugadi Significance
Ugadi Significance News
-
Ugadi 2026: చైత్రం నుంచి ఫాల్గుణం వరకు.. ఈ ఏడాది పెళ్లిళ్లు, వ్యాపార గృహప్రవేశాలకు శుభ ముహూర్తాలివే!
Ugadi 2026: తెలుగు రాష్ట్రాల న్యూ ఇయర్ ఉగాది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ప్రధాన పండుగ ఉగాది. 2026లో ఉగాది మార్చి 19, గురువారం నాడు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వచ్చింది. ఈ పండుగ ప్రకృతి మార్పులను, కొత్త ఆశలను సూచిస్తుంది. ఇక చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకూ పన్నెండు నెలలున్నాయి. చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాసంలో సమశీతోష్ణకాలమైన వసంత ఋతువు ఆరంభమవుతుంది. జగత్తంతా చైతన్యవంతమయ్యే కాలమిది. మన బుద్ధి కూడా వికాసం… -
Ugadi 2026: ‘ఉగాది పచ్చడి’.. ఆరు రుచుల ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకూ పన్నెండు నెలలున్నాయి. చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాసంలో సమశీతోష్ణకాలమైన వసంత ఋతువు ఆరంభమవుతుంది. జగత్తంతా చైతన్యవంతమయ్యే కాలమిది. మన బుద్ధి కూడా వికాసం పొందుతుంది. చిత్త నక్షత్రంతో దేహం చైతన్యవంతమవుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఏడాదిలో అత్యంత ఉత్సాహభరితమైన మాసం చైత్రమాసం. అందుకే ఉగాదినాడు ఆరు రుచులతో స్వాగతం పలుకుతాం. ఉగాది పండుగ తెలుగు వారందరికీ అత్యంత ముఖ్యమైన పండుగ. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, తెలుగు నూతన సంవత్సరానికి నాంది.… -
Ugadi Pachadi: ఉగాది పచ్చడిలో పేరుకే ఆరు రుచులు.. లాభాలేమో అనేకం!
Ugadi Pachadi: తెలుగు సంవత్సరాది అంటేనే ఉగాది. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. ప్రతీ సంవత్సరం వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున ఈ పండుగ కొత్త ఏడాది ఆరంభానికి సంకేతం. ఉగాది అనేది ‘యుగాది’ అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. ‘యుగ’ అంటే నక్షత్ర గమనం లేదా కాలం. ‘ఆది’ అంటే మొదలు. అంటే ఒక కొత్త…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!