Gangavva Panchangam: తెలుగు లోగిళ్లలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.. గుమ్మానికి మామిడాకుల తోరణాలు! వంటింట్లో పులిహోర భక్ష్యాలు! షడ్రుచుల కలబోతగా పచ్చడి ఆరగింపులే కాదు.. మన పండుగలకు ఆది పండుగైన ఉగాది రోజు.. పంచాంగ శ్రవణాలకు ప్రముఖ స్థానం ఉంది.. ఏ రాశివారికి ఎలా ఉండబోతోంది.. ఆదాయ వ్యయాలు, అవమాన, రాజ్యపూజ్యాల బేరీజులు.. ఇలా ఏడాది పాటు ఉలా ఉండబోతోంది అనేది పంచాగ శ్రవణంలో చెబుతున్నారు.. ఇక, మన సినిమా స్టార్స్ పంచాంగం…