ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువు కలకలం సృష్టించింది. ఆదివారం మణిపూర్‌లోని ఇంఫాల్ విమానాశ్రయానికి సమీపంలో 'అజ్ఞాత ఎగిరే వస్తువు' (UFO) కనిపించిందని సమాచారం అందుకున్న భారత వైమానిక దళం రెండు రాఫెల్ ఫైటర్ జెట్‌లను రంగంలోకి దించింది.
NASA: గ్రహాంతరవాసుల అన్వేషణలో అంతరిక్ష సంస్థ నాసా భారీ ప్రకటన చేసింది. ఏజెన్సీ యూఎఫ్వో రీసెర్చ్ డైరెక్టర్‌ను నియమించింది. అతను గ్రహాంతరవాసుల ఆవిష్కరణకు కృషి చేస్తాడు.
Flying Saucer: టర్కీ దేశంలో ఇటీవల అద్భుతం చోటుచేసుకుంది. బుర్సా పట్టణ వాసులకు గురువారం ఉదయం ఆకాశంలో ఫ్లైయింగ్ సాసర్ ఆకారం కనిపించింది. దీంతో అందరూ దానిని గ్రహాంతరవాసులు ఉపయోగించే వాహనంగా పరిగణించారు.