ముఖేష్ అంబానీ తన ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్నారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బిజినెస్ ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్‌ను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రూ.668 కోట్ల విలువైన ఈ కంపెనీ సుగంధ ద్రవ్యాలు, స్నాక్స్, రెడీ-టు-ఈట్ బ్రేక్‌ఫాస్ట్ మిక్స్‌లను తయారు చేస్తుంది. ఈ ఒప్పందం గురించి తెలిసిన వ్యక్తులు రిలయన్స్.. కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. Also Read:India vs South Africa: సంజుతో గంభీర్ మెసేజ్.. బౌలర్‌ను మార్చిన…