Home
U19 Asia Cup
U19 Asia Cup News
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత్ చేతిలో ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైన అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ మ్యాచ్ ఫలితంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన తమ జట్టు బోర్డుపై మంచి స్కోరే ఉంచిందని, అయితే భారత జట్టు అద్భుతమైన క్రికెట్ ఆడి విజయాన్ని అందుకుందని అతడు ప్రశంసించాడు. తాము నిర్దేశించిన 337 పరుగుల లక్ష్యం గెలవడానికి సరిపోయే స్కోరేనని భావించామని.. లాస్ట్ ఓవర్ వరకు విజయం మాదే… -
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాకిస్థాన్పై చివరి ఓవర్లో అద్భుత విజయాన్ని అందించిన తర్వాత భారత యువ ఆటగాడు మొహిత్ ఉల్వా తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఆ ఆఖరి ఓవర్లో తన మైండ్లో ఏం నడిచిందన్న ప్రశ్నకు అతడు బదులిస్తూ, ఆ సమయంలో తన మనసులో పెద్దగా ఆలోచనలేమీ లేవని, కేవలం తనపై తనకు ఉన్న నమ్మకం, భగవంతుడిపై విశ్వాసంతోనే క్రీజులో నిలబడ్డానని తెలిపాడు. ఈ ఆసియా కప్ టోర్నీలో మ్యాచ్… -
Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా పాకిస్థాన్ అండర్-19 , ఇండియా అండర్-19 జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగి క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది. ఒమన్ దేశంలోని అల్ అమరత్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ తుది పోరులో భారత యువ జట్టు ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్పై సంచలన విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ అండర్-19 జట్టు నిర్ణయించిన 50… -
Aaryavir Sehwag: బ్యాటింగ్లో వీరవిహారం చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ప్రపంచంలో సరికొత్త రికార్డు..
యూఏఈతో జరిగిన అండర్-19 ఆసియా కప్ మ్యాచ్లో భారత యువ సంచలనం, మాజీ దిగ్గజ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుతమైన డబుల్ సెంచరీ స్థాయి ఇన్నింగ్స్ (160 పరుగులు)తో చెలరేగిపోయాడు. పాకిస్థాన్తో జరిగిన మునుపటి మ్యాచ్లో భారత్ ఓటమి పాలైన తర్వాత మళ్లీ ఫామ్లోకి రావడానికి ఈ మ్యాచ్ కీలకమైంది. అటువంటి ఒత్తిడి సమయంలో ఆర్యవీర్ బాధ్యతాయుతమైన ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. పిచ్ పరిస్థితులు బ్యాటింగ్కు అనుకూలంగా లేని సమయంలో ఆర్యవీర్… -
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 46.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అర్జున్ రాజ్పుత్ అద్భుతమైన సెంచరీ (107 పరుగులు) సాధించి జట్టును ఆదుకున్నాడు. చివర్లో కావ్యా పటేల్ (23 పరుగులు) రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో… -
Ind Vs Pak: అండర్-19 ఆసియా కప్ 2026.. భారత్పై పాకిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ..
అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా ఒమన్లోని అల్ అమరత్ క్రికెట్ గ్రౌండ్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో పాకిస్తాన్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్ అర్జున్ రాజ్పుత్ సెంచరీతో మెరిసినప్పటికీ, పాకిస్తాన్ ఆటగాడు హంజా జహూర్ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆ విజయాన్ని నీరుగారుస్తూ పాక్ను గెలిపించాడు. ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్కు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.3 ఓవర్లలో… -
IND U19 vs PAK U19: ఏంటీ బ్రో.. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేశావ్..!
ఆసియా కప్ అండర్-19 టోర్నమెంట్లో భారత్-పాకిస్తాన్ మధ్య ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 9 బంతులు ఆడిన వైభవ్.. అలీ రజా బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
G. V. Prakash: టాలీవుడ్ గర్వపడే సినిమా వస్తోంది.. ‘లక్కీ భాస్కర్’ తర్వాత మరో బ్లాక్ బస్టర్ పక్కా!
-
Ramya Krishna: ‘నీలాంబరి’ వద్దనుకున్నా.. ‘బాహుబలి’కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
-
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
-
Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
-
Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!