పురుషుల అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆరంభంలో పాకిస్తాన్ తడబడింది. నాల్గవ ఓవర్లోనే వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ హంజా జహూర్ (18 పరుగులు) ను కోల్పోయాడు. ఫాస్ట్ బౌలర్ హెనిల్ పటేల్ హంజాను అవుట్ చేశాడు. ఆ తర్వాత సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్ రెండో వికెట్ కు 92 పరుగుల…
IND vs PAK U19 Asia Cup Final: అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఐసీసీ మైదానంలో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఇప్పటి వరకు టోర్నీలో భారత్ ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది.