అమెరికా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని పెద్ద కంపెనీలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను తప్పని సరి చేసింది అమెరికా ప్రభు త్వం. దేశంలోని వాణిజ్య సంస్థలో పనిచేసే ఉద్యోగులు జనవరి4 లోగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని లేదంటే వారానికోసారి కోవిడ్-19 టెస్టు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచే ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. సంస్థలకు భారీ జరిమానా..గడువులోగా ఉద్యోగులు, కార్మికులు…