Federal Reserve Rate Cut: చాలా రోజుల తర్వాత ఫెడరల్ రిజర్వ్ దాని బెంచ్‌మార్క్ వడ్డీ రేటును పావు శాతం తగ్గించింది. ఈ విషయమై ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం వినియోగదారులకు రుణాలు మరింత అందుబాటులోకి రావడానికి ఇది తొలి అడుగు కావచ్చని అంటున్నారు. ఫెడ్ చైర్ పావెల్ ఈ తగ్గింపును ఉపాధికి ఉన్న ప్రమాదాలను నివారించడానికి తీసుకున్న “రిస్క్ మేనేజ్మెంట్ కట్” అని వర్ణించారు. అయితే, ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఫెడ్ లక్ష్యం అయిన 2% కంటే…