తెలుగు రాష్ట్రాల్లో కాలీఫ్లవర్ ను కూడా అధికంగా పండిస్తున్నారు రైతులు.. క్యాలిఫ్లవర్ చల్లని, వాతావరణంలో తేమగా ఉన్న వాతావరణాలలో మంచి దిగుబడులను సాధించవచ్చు.. ఈ పంటలో మంచి మెలకువ పద్ధతులను పాటించడం వల్ల అధిక దిగుబడులను సాధించి మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఈ పంటను వెయ్యడానికి ఎర్రనేలలు, దుబ్బనేలలతో పాటు ఒండ్రునేలలు, బంకమట్టి నేలల్లో కూడా దీనిని సాగు చేయవచ్చు. ఏడాదిలో రెండు పంటల కాలల్లో సాగు చేయవచ్చు. వర్షాకాలంలో జులై, ఆగస్టు మాసాల్లో నాటుకోవచ్చు. అలాగే,…