ప్రతినిత్యం సోషల్ మీడియాలో వందల సంఖ్యలో వీడియోలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతూ ఉండడం మనం చూసే ఉంటాము. ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిత్ర విచిత్ర పనులు చేస్తూ చివరికి ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. రీల్స్ చేయడంలో చాలామంది దెబ్బలు తినగా.. మరికొందరు ఏకంగా ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇక ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.…