ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయ. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎంసీ వైరాలజీ ల్యాబ్‌లో ఆరు శాంపిల్స ఆర్‌టీపీసీటీ టెస్ట్‌కు పంపగా.. రెండు పాజిటివ్‌గా వచ్చాయి. వారు భూపాలపల్లికి చెందిన యాదమ్మ అనే మహిళతో పాటు మరో వ్యక్తి రాజేందర్‌కు పాజిటివ్‌గా వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. అవుట్ పెషేంట్ అయినా రాజేందర్‌ను హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆస్పత్రి సిబ్బంది సూచించగా.. ఇన్…