ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర మోడళ్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కంపెనీ ఈ స్కూటర్‌కు బాక్సీ, ఫ్యూచరిస్టిక్ డిజైన్ లో తీసుకొచ్చింది. టీవీఎస్ ఆర్బిటర్‌లో కనెక్ట్ చేయబడిన మొబైల్ యాప్, వైజర్‌తో ముందు LED హెడ్‌ల్యాంప్, ఇన్‌కమింగ్ కాల్ డిస్‌ప్లేతో కూడిన కలర్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ…