టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త జూపిటర్ 110cc ను విడుదల చేసింది. కొత్త టీవీఎస్ జూపిటర్ 110 OBD-2B కంప్లైంట్ ఇంజిన్‌తో వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో హోండా యాక్టివా తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న 110సీసీ స్కూటర్లలో జూపిటర్ ఒకటి. ఇక ఈ స్కూటర్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. హై-ఎండ్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇది కలర్ ఎల్సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. దీనికి MapMyIndia సపోర్ట్…