Home
Tvs Iqube
Tvs Iqube News
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
Electric Two-Wheeler Sales: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ ఏ స్థాయిలో పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ ఏడాది, అంటే 2026 మొదటి 9 నెలల గణాంకాలను పరిశీలిస్తే ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలు విపరీతంగా దూసుకెళ్లాయి. వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. జనవరి 2026 నుంచి సెప్టెంబర్ 2026 మధ్య మనదేశంలో ఏకంగా 15.61 లక్షల ఎలక్ట్రిక్ రెండు చక్రాల వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ రికార్డు స్థాయి సేల్స్‌లో టీవీఎస్ మోటార్, బజాజ్… -
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
TVS iQube MillionR Edition: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor Company ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోలోకి మరో ప్రత్యేక మోడల్‌ను తీసుకొచ్చింది. TVS iQube MillionR Edition పేరుతో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. iQube ఉత్పత్తి 10 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను పరిచయం చేశారు. కొత్త మోడల్లో డిజైన్ మార్పులతో పాటు అదనపు స్టోరేజ్, USB Type-C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఉపయోగకరమైన… -
Electric Scooters: హీరో, టీవీఎస్, లేదా ఏథర్.. దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?
బ్యాటరీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల వల్ల భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలా సరసమైనవిగా మారుతున్నాయి. ఇప్పుడు, మీరు అన్నింటికీ ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. బదులుగా, మీరు బ్యాటరీని ఉపయోగించినప్పుడు దానికి చెల్లించవచ్చు. దీనివల్ల స్కూటర్ ప్రారంభ ధర గణనీయంగా తగ్గింది. హీరో, టీవీఎస్, లేదా ఏథర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వివరాలు మీకోసం.. హీరో విడా VX2 ఇది అత్యంత చౌకైన స్కూటర్లలో… -
EV Scooters: టీవీఎస్ iQube, ఏథర్, బజాజ్ చేతక్.. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? ధర, రేంజ్ పూర్తి వివరాలు
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు ఈవీ స్కూటర్లు, బైకులను కొనుగోలు చేస్తు్న్నారు. టీవీఎస్ iQube, ఏథర్, బజాజ్ చేతక్ మూడూ భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. రేంజ్, పెర్ఫార్మెన్స్, కంఫర్ట్, బిల్డ్ క్వాలిటీ, సర్వీస్ నెట్వర్క్, ఫీచర్స్ లేదా బడ్జెట్ పరంగా వాహనదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. రోజువారీ ప్రయాణానికి ఉపయోగపడే ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి పూర్తి వివరాలు మీకోసం.. టీవీఎస్ ఐక్యూబ్ TVS iQube దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్… -
Ather Rizta vs TVS iQube: రేంజ్, ఫీచర్లు.. బడ్జెట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్?
Ather Rizta vs TVS iQube: పెట్రోల్ ధరలు పెరుగుతున్న పరిస్థితి, నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ ఖర్చుతో, శబ్దం లేకుండా ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ట్రెండ్ మాత్రమే కాకుండా.. రోజువారీ అవసరంగా మారాయి. దీనితో వాటికీ భారీ డిమాండ్ పెరిగింది. ఈ విభాగంలో ప్రస్తుతం ఈవీ లలో బాగా పాపులర్ అయినా Ather Rizta, TVS iQube ప్రధాన పోటీదారులుగా నిలుస్తున్నాయి. ఈ రెండు స్కూటర్లలో ఏది బెస్ట్ అనే విషయాన్ని చూద్దాం.… -
TVS iQube vs Bajaj Chetak: సామాన్యుడికి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ ఎంపిక..?
TVS iQube vs Bajaj Chetak: భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామి సంస్థలైన బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీలు తమ బడ్జెట్ శ్రేణి మోడళ్లతో పోటీ పడుతున్నాయి. బజాజ్ తన లైనప్‌లో అత్యంత చవకైన ‘చేతక్ C2501’ (Bajaj Chetak) వేరియంట్‌ను ప్రవేశపెట్టగా, టీవీఎస్ ‘ఐక్యూబ్ 2.2 kWh’ (TVS iQube)మోడల్‌తో దీనికి గట్టి పోటీనిస్తోంది. ఈ రెండింటిలో ఏది మీ అవసరాలకు సరిపోతుందో ఇక్కడ వివరంగా తెలుసుకోండి. డిజైన్, బాడీ నాణ్యత:… -
TVS iQube: కొత్త బ్యాటరీ వేరియంట్‌తో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర, ఫీచర్లు ఇలా..!
TVS iQube: TVS మోటార్ కంపెనీ తన iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా 2025 వర్షన్లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి విధితమే. అయితే, ఇప్పుడు కంపెనీ కొత్తగా 3.1 kWh బ్యాటరీ వేరియంట్‌ను రూ. 1.05 లక్షల (ఎక్స్‌షోరూం) ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త వేరియంట్‌తో iQube స్కూటర్ నాలుగు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న 2.2 kWh, 3.5 kWh, 5.1 kWh వేరియంట్ల మధ్య ఈ 3.1 kWh… -
TVS iQube: బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 150 కి.మీ. రేంజ్!
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో.. చాలాదేశాలలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల ఆసక్తి బాగా పెరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు, కార్లు పర్యావరణ అనుకూలత కారణంగా మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో TVS iQube స్కూటర్ సేల్స్ పరంగా, మైలేజ్ పరంగా దూసుకెళ్తుంది. ఇకపోతే,TVS iQube భారత మార్కెట్లో ప్రస్తుతం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. iQube 2.2 kWh, iQube 3.4 kWh, iQube S… -
Vida V2 Electric Scooters: బంపర్ ఆఫర్.. ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 32వేలు తగ్గింపు!
హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ2 ధరలను భారీగా తగ్గించింది. ఇప్పుడు ఈ స్కూటర్ TVS iQube, బజాజ్ చేతక్ వంటి ద్విచక్ర వాహనాల కంటే చౌకగా లభిస్తుంది. ధరలో మార్పు భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో కొత్త పోటీ తరంగాన్ని తెచ్చిపెట్టిందని నిపుణులు చెబుతున్నారు. -
Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ఓలా నుంచి టీవీఎస్ వరకు బెస్ట్ ఈవీలు ఇవే!
ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకంతో డబ్బులు ఆదా అవుతున్నాయి. తక్కువ ఖర్చుతోనే వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలుకలుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవీ తయారీ సంస్థలు సూపర్ ఫీచర్లు, బడ్జెట్ ధరల్లో ఈవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఓలా, బజాజ్, టీవీఎస్, ఏథర్,ఫెర్రాటో కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి. Also Read:AP Crime: వీడు…
తాజావార్తలు
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!