TVS Ntorq 150: టీవీఎస్ మోటార్స్ అతిపెద్ద ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ICE) మోడల్‌గా ఎన్టోర్క్ 150 ను తీసుకురానుంది. 2018లో ప్రారంభమైన ఎన్టోర్క్ 125 భారత మార్కెట్లో 125cc స్పోర్టీ స్కూటర్లకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ఆ మోడల్ మంచి పనితీరు, సౌకర్యం, వినియోగదారులకు అవసరమైన వాటిని అందించడంతో మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు టీవీఎస్, స్పోర్టీ స్కూటర్ విభాగాన్ని మరింత విస్తరించేందుకు ఎన్టోర్క్ 150ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. Read Also: Cease Fire…