బైక్ లవర్స్ గెట్ రెడీ. ఈ నెలలో ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన బైకులు మార్కెట్ లోకి విడుదలకానున్నాయి. ఈ నెలలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న యమహా బైక్‌ల నుండి కొత్త ఎలక్ట్రిక్ లాంచ్‌ల వరకు ప్రతీది ఉంది. యమహా నవంబర్ 11న భారత మార్కెట్లో కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనుంది. ఈ జాబితాలో యమహా XSR 155, యమహా WR155 R ఉన్నాయి. పెట్రోల్, బ్యాటరీతో నడిచే బైకులు రిలీజ్ కానున్నాయి. నవంబర్ 2025లో…
టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్ బైకులకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. స్టైలిష్ లుక్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ బైక్ లవర్స్ కు కంపెనీల బిగ్ షాకిచ్చింది. టీవీఎస్ ఇటీవల విడుదల చేసిన అడ్వెంచర్ మోటార్‌సైకిల్, టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్ 300 ధరను పెంచింది. ఈ మోటార్‌సైకిల్ బిటిఓ వేరియంట్ ధరను పెంచారు. నివేదికల ప్రకారం, ఈ మోటార్ సైకిల్ ధర రూ. 5,000 వరకు పెరిగింది. ఇది ఒకే ఒక వేరియంట్…