Home
Tvk Vijay
Tvk Vijay News
-
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి.. డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ!
తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ ప్రకటించారు. ఈరోజు చెన్నైలో జరిగిన సభలో మొత్తం 234 స్థానాల్లో టీవీకే పోటీ చేయనుందని విజయం స్పష్టం చేశారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగుతున్నారు. తమిళనాడులో డీఎంకే, టీవీకే మధ్య ఎన్నికల పోరు ఉంటుందని విజయ్ అన్నారు. అయితే డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ… -
Vijay’s TVK Candidates List: టీవీకే అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో విడుదల.. రెండు స్థానాల్లో విజయ్ పోటీ!
TVK Vijay contesting Perambur Trichy East: నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ కీలక ప్రకటన చేశారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయనున్న 234 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన టీవీకే అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేశారు. తాను పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ‘సి జోసెఫ్ విజయ్’ పేరుతో పోటీ చేయనున్నట్లు చెప్పారు. చెన్నైలోని నుంగంబాకం ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ హోటల్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో టీవీకే… -
TVK VIJAY : విజయ్ కు మరో షాక్.. మొన్న భార్య.. నేడు కొడుకు
తమిళ అగ్ర కథానాయకుడు, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ స్థాపించి రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలనుకుంటున్న దళపతి విజయ్‌కు ఊహించని వ్యక్తిగత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు తన భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన తరుణంలో, ఇప్పుడు తన కుమారుడు జాసన్ సంజయ్ తీసుకున్న ఒక నిర్ణయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. Also Read : Sanju Samson : సంజు శాంసన్‌పై మలయాళ స్టార్ హీరో ప్రశంసలు విజయ్… -
Kollywood : కోలీవుడ్ హీరోలకు అందని ద్రాక్షగా వెయ్యికోట్ల గ్రాస్ కలెక్షన్స్
కోలీవుడ్ స్టార్లకు థౌజండ్ క్రోర్ కలెక్షన్స్ అందని ద్రాక్షగా మారింది. పక్క ఇండస్ట్రీలతో పోటీ పడి ఎక్స్ పరిమెంట్స్ చేస్తున్నప్పటికీ.. రిజల్ట్ మరోలా ఉంది. గత ఏడాది పక్కా అనుకున్నారు.. కానీ సీన్ రివర్స్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో రిలీజైన కూలీతో థౌజండ్ క్రోర్ టచ్ చేయడం పక్కా అని ఎస్టిమేషన్ వేసుకుంది కోలీవుడ్. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్, మల్టీస్టారర్స్ నటించడంతో పిచ్చ హైప్ వచ్చింది. కానీ బొమ్మ నెగిటివ్ టాక్‌తో అనుకున్నంతగా రీచ్ కాలేదు.… -
Tvk Vijay : వెనక్కి తగ్గిన జననాయగన్ మేకర్స్.. మరోసారి సెన్సార్
దళపతి విజయ్ కెరీర్లో చివరి సినిమాగా వస్తున్న చిత్రం జన నాయగన్. విజయ్ 69వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొంతకాలంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెన్సార్ బోర్డుతో జరుగుతున్న న్యాయపోరాటం కారణంగా సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తోంది. Also Read : Exclusive : నేచురల్ స్టార్ నాని… -
VIJAY : జన నాయగన్ సెన్సార్ వివాదం కేసులో నిర్మాతల షాకింగ్ డెషిషన్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి జననాయగన్ రిలీజ్ వాయిదా వ్యవహారం తమిళ నాట సంచలనంగా మారింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. దాంతో కోర్టు మెట్లెక్కారు నిర్మాతలు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. తాజా సమాచారం ప్రకారం నిర్మాతలు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్ర సెన్సార్ సర్టిఫికెట్‌కు సంబంధించి దాఖలైన కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని నిర్మాతలు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.… -
Top Headlines @5PM : టాప్ న్యూస్
తెలుగులో మాట్లాడి షాకిచ్చిన జపాన్ ఫ్యాన్.. అల్లు అర్జున్ క్రేజీ రియాక్షన్! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నలకు జపాన్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల అక్కడ ‘పుష్ప 2’ విడుదల సందర్భంగా ఈ జోడి జపాన్‌లో సందడి చేసింది. ఈ పర్యటనలో ‘కజు’ అనే ఒక జపనీస్ అభిమాని అల్లు అర్జున్, రష్మికలను ఇంటర్వ్యూ చేస్తూ, అనూహ్యంగా తెలుగులో మాట్లాడి వారిని ఆశ్చర్యపరిచాడు. అర్జున్ అతనితో జపనీస్‌లో మాట్లాడటానికి… -
JanaNayagan Breakeven Target : జననాయగన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
జననాయగన్ బ్రేక్ ఈవెన్ తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం జననాయగాన్. H. వినోద్ దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేమలు బ్యూటీ మమిత బైజు కీలక పాత్ర పోషిస్తుంది. 2026 సంక్రాంతి కానుకగా జననాయగన్ ను జనవరి 9న రిలీజ్ కానున్న జననాయగన్ విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు… -
JanaNayagan : రికార్డుల వేట మొదలు పెట్టిన జననాయగన్.. 24 గంటల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్
తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం జననాయగాన్. H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, నటి ప్రియమణి, నరైన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన… -
VIJAY : జన నాయకుడు థియేట్రికల్ – నాన్ థియేట్రికల్ రైట్స్.. ఇండస్ట్రీ రికార్డ్?
రజనీ, కమల్ తర్వాత కోలీవుడ్ ప్రేక్షకులకు అత్యంత ఆరాధించే నటుడు విజయ్. నాట్ ఓన్లీ కోలీవుడ్, ఓవర్సీస్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. అత్యధిక ఫ్యాన్స్ సంఘాలున్న నటుడు కూడా అతడే. అలాంటి హీరో సినిమాలు కాదని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే ఏడాది తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న దళపతి చివరి సినిమాగా జననాయకుడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్…
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!