Home
Tvk Tamil Nadu
Tvk Tamil Nadu News
-
TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
TVK Leader Mu*rd*er: చెన్నైలో అధికార టీవీకే పార్టీకి చెందిన నేత హత్య కలకలం సృష్టిస్తోంది.. వాంతురైలో టీవీకే నేత కన్నన్ దారుణ హత్యకు గురయ్యారు. 45 ఏళ్ల కన్నన్ను దుండగులు వెంటాడి కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో మృతి చెందారు. గతంలో అన్నాడీఎంకే 174వ వార్డు కార్యదర్శిగా పనిచేసిన కన్నన్.. ఇటీవలే టీవీకేలో చేరారు. అయితే, కన్నన్ టీవీకేలో చేరడమే హత్యకు కారణమని ఇప్పటివరకు పోలీసులు నిర్ధారించలేదు. కన్నన్పై గతంలో హత్య, హత్యాయత్నం… -
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
సీఎం విజయ్ తన క్యాబినెట్లో రాజ్ మోహన్ (Raj Mohan) ను ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రాఫ్ చట్టం (Film Technology & Cinematograph Act Minister) మంత్రిగా నియమించారు. అయితే, చిత్ర పరిశ్రమపై అంతగా అవగాహన, సీనియారిటీ లేని వ్యక్తికి ఇంత కీలకమైన శాఖను ఎలా కేటాయిస్తారంటూ కోలీవుడ్ సినీ వర్గాల నుండి గట్టిగానే నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ వివాదం కాస్త ముదురుతున్న తరుణంలో రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అందరినీ శాంతపరిచే… -
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ విషయం ఏదైనా ఉందా అంటే అవి తమిళనాడు రాజకీయాలే అని చెప్పొచ్చు. తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్ ఉండగా.. 118 మ్యాజిక్ ఫిగర్ కోసం టీవీకే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ ప్రభుత్వ ఏర్పాటు క్లెయిమ్పై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కీలక నిర్ణయం…
తాజావార్తలు
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!