సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఆడియన్స్ తో పాటూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. రిలీజ్ తర్వాత సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్,…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇప్పటికీ ‘జీ5 ‘ఓటీటీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.అయితే హనుమాన్ హిందీ వెర్షన్ మాత్రం అప్పుడే టీవీ ప్రీమియర్ కు సిద్ధమైపోయింది. కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్ హనుమాన్ మూవీని టెలికాస్ట్ చేయనుంది.హనుమాన్ మూవీ…