కొందరు లేడీస్ అందాన్ని వలగా వేస్తూ డబ్బులను గుంజుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య లెక్క లేనన్ని వెలుగు చూస్తున్నాయి.. పోలీసులకు పెద్ద తల నొప్పిగా మారుతున్నాయి.. కానీ ఇప్పుడు సెలెబ్రేటీలుగా అదే పని చేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు.. తాజాగా కేరళ కు చెందిన ఓ నటి హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ అయ్యింది.. పోలీసులు రంగంలోకి దిగడంతో నటి గుట్టు రట్టయ్యింది.. వివరాల్లోకి వెళితే.. పరవూర్‌లో వృద్ధుడిని హనీట్రాప్ చేసి రూ.11 లక్షలు డిమాండ్ చేశారన్న…