Home
Tues Day
Tues Day News
-
Hanuma chalisa: హనుమాన్ చాలీసా వింటే సకల సంపదలు, ఆనందాన్ని అనుభవిస్తారు
Hanuma chalisa: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే సకల సంపదలు పొంది ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Tues day Stothra Parayanam Live: మంగళవారం ఈ స్తోత్రం వింటే…
Tues day Stothra Parayanam Live -
LIVE : మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే…
మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే విజయం, సంపదలు చేకూరుతాయి. https://www.youtube.com/watch?v=EcWopCW26AE -
LIVE: మంగళవారం హనుమాన్ చాలీసా వింటే…
అంజనీపుత్రుడు హనుమంతుడు కరుణా సముద్రుడు. కష్టాల్లో వుండే భక్తులకు కొండంత అభయం ఇస్తాడు. అందుకే భక్తులు ఆయన్ని అభయాంజనేయుడు అంటారు. మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమయిన రోజు. ఆరోజు హనుమాన్ చాలీసా ఒకసారైనా వింటే అన్ని బాధలు మటుమాయం అయిపోతాయి. -
LIVE : మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే…
హనుమాన్ చాలీసా వింటే సర్వాభీష్ట సిద్ధి, దుష్ట నివారణ కలుగుతుంది. చిరంజీవిగా పేరున్న అంజనీపుత్రుడి కటాక్ష వీక్షణాలు మనకు కలుగుతాయి. అంతులేని సంపద మనకు స్వంతం అవుతుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆంజనేయుడిని తలచుకుంటే భయం పోతుంది. -
Live: Hanuman Chalisa…మంగళవారం హనుమాన్ చాలీసా వింటే…
శ్రీహనుమాను గురుదేవ చరణములు.. ఇహ పర సాధక శరణములు… అంటూ మంగళవారం శ్రీహనుమాన్ చాలీసా పఠిస్తే చాలు మీ బాధలు అన్నీ మటుమాయం అవుతాయి. ఆ చిరంజీవి కరుణాకటాక్ష వీక్షణాలు లభిస్తాయి. అభయాంజనేయ స్వామి అనుగ్రహంతో సిరిసంపదలు చేకూరుతాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
Diwali Bonus Fake Message: అలర్ట్.. మీ వాట్సాప్‌కి ప్రధాని పేరిట రూ. 8,000 దివాళి బోనస్ మెసేజ్ వచ్చిందా?
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!