Heritage Foods Legal Notice to Botsa: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు Heritage Foods లీగల్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య, నిరాధార ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ సంస్థ తరఫున న్యాయవాది జి. మల్లిఖార్జున్ రావు నోటీసులు పంపారు. హెరిటేజ్ సంస్థ దశాబ్దాలుగా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తూ, పారదర్శక విధానాలతో కార్యకలాపాలు నిర్వహిస్తోందని నోటీసుల్లో పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ…