మీరు ఎప్పుడైనా మెక్సికో నగరానికి వెళ్తే మాత్రం అక్కడున్న గువానాజువాటోకు తప్పకుండా వెళ్లండి.. ఒంటరిగా మాత్రం కాదు.. మీ భాగస్వామితోనో, మీ లవర్ తోనో వెళ్లండి.. వెళ్లిన తర్వాత కిస్‌స్ట్రీట్‌ను చుట్టేసి రండి. అక్కడికి వెళ్లిన వారు ముద్దు ముద్దులు పెట్టుకోకుండా వెనక్కి తిరిగిరారు.
దేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దాదాపు అన్ని రంగాల్లోకి ప్రవేశించిన రిలయన్స్ సంస్థ రాబోయే రోజుల్లో మరిన్ని రంగాల్లోకి విస్తరించాలని చూస్తున్నది. అదే సమయంలో తన ఆస్తులను ముగ్గురు పిల్లలకు పంచే విషయంలోనూ ముఖేష్ అంబానీ చాలా తెలివిగా పక్కా ప్రణాళితో వ్యవహరించి రిలయన్స్ చీలిపోకుండా ఉండేందుకు పథకాలు వేస్తున్నారు. దీనికోసం రిలయన్స్ ట్రస్ట్ పేరుతో ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయబోతున్నారని, ఆ…