White House Official TikTok Account: అమెరికా వైట్ హౌస్ మంగళవారం అధికారికంగా టిక్‌టాక్ అకౌంట్ ప్రారంభించింది. చైనాకు చెందిన బైట్‌డాన్స్ యాజమాన్యంలో ఉన్న ఈ ప్లాట్‌ఫామ్‌ను అమెరికాలో నిషేధించే లేదా అమ్మకానికి పెట్టే దిశలో ఉన్నప్పటికీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని కొనసాగించేందుకు అనుమతిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా.. “అమెరికా.. మేము తిరిగి వచ్చాం! వాట్స్ అప్ టిక్‌టాక్?” అనే క్యాప్షన్‌తో 27 సెకన్ల వీడియోను వైట్ హౌస్ మొదటి పోస్టుగా విడుదల చేసింది. అకౌంట్…