Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్టేజ్‌పై హంగామా చేయడం, డ్యాన్స్ వేయడం కొత్త కాదు. కానీ తన డ్యాన్స్‌లపై ఎక్కువగా విమర్శలు చేసే వ్యక్తి ఎవరో కాదు.. ఇంట్లోనే ఉన్న తన భార్య, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ అని స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మడురో తన డ్యాన్స్‌ను అనుకరిస్తాడని ట్రంప్ ఎద్దేవా చేశారు. వాషింగ్టన్‌లోని ట్రంప్–కెనడీ సెంటర్‌లో రిపబ్లికన్ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్, మడురో గురించి…