Donald Trump: అమెరికా నిఘా నివేదికను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో జమాల్ ఖషోగ్గి హత్యపై తన సొంత నిఘా సంస్థల నివేదికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. 2018లో జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య గురించి క్రౌన్ ప్రిన్స్‌కు ఏమీ తెలియదని ట్రంప్ నొక్కి చెప్పారు. 2018 హత్యకు సంబంధించి ABC న్యూస్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు.…