Home
Trump Iran Threat
Trump Iran Threat News
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
Donald Trump: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో ప్రారంభమైన ఉద్రిక్తతలు.. చివరకు ఇరాన్ వర్సెస్ అమెరికాగా మారిపోయాయి.. ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో టర్కీ నుంచి బ్రిటన్‌కు ప్రయాణించే సమయంలో రహస్యంగా విమానం మార్చినట్లు వెల్లడించారు. సీక్రెట్ సర్వీస్, అమెరికా సైన్యం ఇచ్చిన భద్రతా సూచనల మేరకు తాను మరో విమానంలో ప్రయాణించాల్సి వచ్చిందని ట్రంప్ తెలిపారు. ఇరాన్ నుంచి తీవ్రమైన ముప్పు ఉందన్న ఆందోళనల నేపథ్యంలో… -
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
Trump Secret Flight: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించిన సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జూలైలో టర్కీలోని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం అనంతరం ట్రంప్ దేశం విడిచి వెళ్లే సమయంలో అత్యంత రహస్య భద్రతా ఆపరేషన్ నిర్వహించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇరాన్‌కు చెందిన వ్యక్తులు లేదా అనుబంధ బలగాల నుంచి ట్రంప్‌కు విశ్వసనీయమైన ముప్పు ఉందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాటో సదస్సు కోసం ట్రంప్ అంకారాకు… -
Trump: చర్చలు ఫెయిల్.. ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. వెనిజులా వ్యూహాన్ని ఇరాన్‌పై అమలుకు రెడీ!
Trump: అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు ఎలాంటి ఒప్పందం లేకుండానే పాకిస్థాన్ నుంచి వెనుదిరిగాయి. చర్చలు విఫలమైన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఇరాన్‌ను "రాతియుగానికి" తిరిగి పంపుతానని ట్రంప్ ఇప్పటికే బెదిరించారు. ఇరాన్ సముద్ర మార్గాలను దిగ్బంధిస్తానని ప్రకటించారు. చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్‌కు ఊపిరి ఆడకుండా చేసేందుకు 'నావికా దళ దిగ్బంధనం' (Naval Blockade) అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
US-Iran Tension: ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు.. ఏం జరిగే అవకాశం ఉంది..?
US-Iran Tension: గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’ కార్యక్రమం జరిగిన వెంటనే అమెరికా ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఇరాన్ వ్యాప్తంగా జరిగిన ప్రభుత్వం వ్యతిరేక నిరసనల్ని మత పాలకులు అణిచివేశారు. అయితే, దీనిని సాకుగా చూపుతూ యూఎస్ దాడులకు సిద్ధమవుతుందా? -
Iran: “మీ రికార్డులు మాకు తెలుసులేవోయ్”.. యూఎస్‌పై ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు..
Iran: ఇరాన్లో సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఆర్థిక సంక్షోభంపై మొదలైన నిరసనలు, దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలుగా మారాయి. అయితే, ఈ ప్రజల తిరుగుబాటుకు అమెరికా, ఇజ్రాయిల్ మద్దతు తెలుపుతున్నాయి.
తాజావార్తలు
-
Naslen: ‘ప్రేమలు’ నస్లేన్ చేస్తున్నది డేరింగ్ స్టెప్పా? లేక పెద్ద తప్పా?
-
Scrap Shop Explosion: రామంతాపూర్ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
-
Cyclone Arnab : కోస్తాంధ్రను వణికించనున్న ‘అర్నాబ్’.. హైఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
-
Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
ట్రెండింగ్
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే