Trump Canada Venezuela Map: సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు అగ్రరాజ్యాధిపతి డోనాల్డ్ ట్రంప్. తాజాగా ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేసి యూరోపియన్ యూనియన్‌లో కలకలం సృష్టించారు. ఈ ఫోటోలో గ్రీన్‌లాండ్, కెనడా, వెనిజులాలను అమెరికా భూభాగాలుగా చిత్రీకరించారు. ఈ ఫోటోలో కెనడా, గ్రీన్‌లాండ్‌లను అమెరికా జెండాలోని ఎరుపు, తెలుపు, నీలం రంగులలో చిత్రీకరించారు. క్యాప్షన్ లేని ఈ పోస్ట్‌ను ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం…