Greenland – US: వెనిజులాపై అమెరికా దాడి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అరెస్ట్ చేయడం తెలిసిన విషయమే. ఇదే టైంలో గ్రీన్‌ల్యాండ్ గురించి కొత్త ఆందోళనలు తలెత్తుతున్నాయి. వెనిజులాపై ఈ దాడి జరిగిన వెంటనే, అమెరికాలోని డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు గ్రీన్‌ల్యాండ్ గురించి ప్రకటనలు చేయడం ప్రారంభించారు. దీంతో అమెరికా నెక్ట్స్ టార్గెట్ గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడమే అనే భయం గ్రీన్‌ల్యాండ్‌కు పట్టుకుంది. READ ALSO: CP Sajjanar : సంక్రాంతికి…