Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తానే పొగిడేసుకున్నాడు. “10 నెలల్లో 8 యుద్ధాలను ఆపేశాను” అని చెప్పుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం టారిఫ్‌లేనని పేర్కొన్నారు. తాజాగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంగ్లీష్ భాషలో తనకు అత్యంత ఇష్టమైన పదం “టారిఫ్స్” అన్నారు. అలాగే.. పదవీ విరమణ చేసిన మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తనకు అస్తవ్యస్త పరిస్థితి వదిలి వెళ్లారని తీవ్రంగా విమర్శించారు. “నేను అమెరికా బలాన్ని తిరిగి నిలబెట్టాను. 10 నెలల్లో…