Donald Trump: సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువు అగ్రరాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్. తన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఆయన తాజాగా తన సంపాదనతో మరోమారు సంచలనం సృష్టించారు. తాజాగా వెలువడిన న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త అయిన ట్రంప్ గత ఏడాది క్రితం అధికారం చేపట్టినప్పటి నుంచి సుమారు $1.4 బిలియన్లు (సుమారు రూ. 12,810 కోట్లు) సంపాదించారు. ట్రంప్ తన క్రిప్టోకరెన్సీ వెంచర్‌ల నుంచి గణనీయమైన…