‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో విక్టరీ వెంకటేశ్ భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. 2025 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా రికార్డులు నెలకొల్పింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ, వెంకీ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో వెంకటేశ్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వెంకీ సినిమా ఉంటుందని వార్తలు రాగా.. తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. నిర్మాత నాగవంశీ గురువారం ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘డైరెక్టర్…