సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ చిత్రం తృప్తి దిమ్రి కెరీర్‌ను మలుపు తిప్పిందన్న మాట వాస్తవం. అయితే, అదే సమయంలో ఆ సినిమాలోని బోల్డ్ సీన్స్, మరియు ఆమె పాత్రపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పాత్రను పక్కన పెట్టి, కేవలం ఆమెను మాత్రమే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’లో కూడా తృప్తి ఒక కీలక పాత్ర పోషిస్తోంది.…