త్రిముఖ సినిమాలో “గిప్పా గిప్పా” పాట ఎట్టకేలకు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సన్నీ లియోన్, యోగేష్, సహితి దాసరి, అకృతి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పాట, న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులకు నిజమైన బ్లాస్ట్ & బొనాంజాగా నిలిచింది. విడుదలైనప్పటి నుంచే “గిప్పా గిప్పా” పాట సోషల్ మీడియాను ఊపేస్తూ, అన్ని ప్లాట్‌ఫాంలలో ట్రెండ్ అవుతోంది. పాటకు వస్తున్న స్పందన చూస్తే ప్రేక్షకులు దానిని రిపీట్ మోడ్‌లో ఆస్వాదిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ…
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద డాక్టర్ శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాతలుగా బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘త్రిముఖ’. రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ అక్టోబర్ 18న టీజర్‌ను విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో…