ప్రతిఒక్కరు తమ ప్రొఫైల్ పిక్చర్‌గా మువ్వన్నెల జెండా పెట్టుకోవాలని ప్రధానమంత్రి మోడీ దేశ ప్రజలకు సూచించారు. మన్ కీ బాత్ కార్యక్రమం 91వ ఎడిషన్ లో మాట్లాడుతూ మోడీ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు వివిధ సోషల్ మీడియాల్లో తమ ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో..75 ఏళ్ల స్వాతంత్యానికి గుర్తుగా దేశంలోని…