Tribals Attack: ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన గ్రామాలకు చెందిన సుమారు 35 మంది వ్యక్తులు మంచిర్యాల జిల్లా కవాల్ టైగర్ రిజర్వ్ లోని ఇందన్ పల్లి అటవీ రేంజ్ పరిధిలోని కవాల్ సెక్షన్, సోనాపూర్ తండా బీట్ లోని పాలగోరీల ప్రాంతంలో అటవీభూమిని ఆక్రమించడానికి గుడిసెలు నిర్మించారు. అడవిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించమని సూచించిన అటవీ సిబ్బందిపై కారం చల్లుతూ, కర్రలతో ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీ…